కాళేశ్వరం ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

కాళేశ్వరం ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ సమీక్షా నిర్వహించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి సరఫరాపై అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేస్తున్నారు.