'కేసీఆర్ కూపన్స్'తో ఎన్నారై విద్యార్థులకు సహాయం
గత కొన్ని వారాలుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. దీని వలన ప్రజలు ఆరోగ్యపరంగానే కాకుండా, నితావసరాల పరంగా, ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడి ప్రభుత్వాలు అక్కడ వీలైనంత సహాయం చేస్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వ్య్వక్తులు - సంస్థలు ఆపదలో ఉ…